Flash News తెలంగాణా ఎంపీలకు సోనియా పిలుపు//తెలంగాణ కోసం అవిశ్రాంత పోరాటం: విజయశాంతి //తెలంగాణ కోసం ర్యాలీ నిర్వహించిన లోక్‌సత్తా  *  
Special News Top Stories Latest News
 

దంపతులు కానున్న శివబాలాజీ, స్వప్నమాధురిలు

 

నటుడు శివబాలాజీ, నటి స్వప్నమాధురిలు త్వరలోనే దంపతులు కానున్నారు. వీరు గత రెండున్నర సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్లో గురువారం సాయంత్రం పెద్దల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుకలు జరిగాయి.

ఆర్య చిత్రం ద్వారా గుర్తింపు పొందిన నటుడు శివబాలాజి. పుట్టింటికి రా చెల్లి చిత్రంలో అర్జున్ చెల్లెలిగా స్వప్న మాధురి నటించింది. ఇంగ్లీష్ కాదల్ అనే తమిళ చిత్రం షూటింగ్ సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారింది.

స్వప్నమాధురి తమిళంలో మధుమితగా పరిచితురాలు. ప్రస్తుతం ఆమె తమిళ చిత్రాల్లో బిజీగా ఉండటంతో అవి పూర్తయ్యాక తాము దంపతులవుతామని శివబాలాజీ తెలిపాడు.

(మూలం - వెబ్‌దునియా)
« Home « Back
Live Tv

జర్నలిస్టులు-తీవ్రవాదుల్లా కనిపిస్తున్నారు.........

ADS HERE