|
|
బికినీ డ్రెస్‌లో దర్శనమివ్వనున్న ఛార్మీ
|
 |
మంత్ర, మనోరమ చిత్రాల ద్వారా లేడి ఓరియెంటెడ్ పాత్రల్లో నటించిన అందాల ముద్దుగుమ్మ ఛార్మీ, త్వరలో బికినీలో దర్శనమివ్వనుందట. ఛార్మీకి ఈ మధ్య అవకాశాలే రావడం లేదని సినీ వర్గాల్లో సమాచారం.
ఈ నేపథ్యంలో.. 16 డేస్ సినిమాలో అందాల ఆరబోసిన ఈ ఛార్మింగ్ బ్యూటీ, ఛార్మీ తన తదుపరి చిత్రంలో బికినీ డ్రెస్‌లో ప్రేక్షకులను అలరించనుందని తెలిసింది.
ప్రియమణి, త్రిష, నయనతార, అనుష్క వంటి హీరోయిన్లు బికినీల్లో కనిపించి అగ్రహీరోయిన్లుగా ఎదిగారని సినీ వర్గాలు అంటున్నాయి. |
|
|
|